Menu
Ms subbulakshmi kanakadhara stotram mp3 File Size: 7.54 MB Download ♬ MS SUBBULAKSHMI: KANAKADHARA STOTRAM Adi Shankaracharya was possibly one of the great saints of his time.
. Show more Show less. Srivari Mettu Foot Path Way Tirumala తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.
మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే. ఎలా వెళ్ళాలి? శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి.
మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ 'జూ పార్క్ ' మనకు కనిపిస్తుంది. Tirupati zoo park timings: Morning: 8.30 am to Evening: 5.30 pm ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి. ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 10/- తీస్కుంటారు. కపిల తీర్ధం వివరాలు కోసం తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది.
మీరు ఇక్కడ దిగకండి. తిరుమల వెళ్లేముందు ముందస్తు ప్లానింగ్ ఉంటే మంచిది. ముందుగా అంటే కనీసం 2 నెలల ముందు నుంచి మనం ప్లానింగ్ చేసుకుంటే చక్కగా దర్శనం చేస్కుని ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు.
TTD SEVA ONLINE వెబ్సైటు లో Special Enter Darshan, Accommodation, Seva Tickets, Saptagiri Magazine వాటిని ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు. ఎన్నిరోజులు ముందు రూమ్స్ బుక్ చేసుకోవాలి? TTD Online Accommodation కొరకు ఇప్పుడు 60 days ముందు నుంచి మనం బుక్ చేస్కోవచ్చు. మీరు ముందుగా TTD SEVA ONLINE లో మీరు REGISTER చేస్కుని ఉండాలి. రిజిస్టర్ చేస్కునే ముందు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి అనేగా. 50, 100, 500,600, 1500 రూపాయల రూమ్స్ ని మనం బుక్ చేస్కోవచ్చు. 1500 రూపాయల రూమ్స్ లో A/C ఉంటుంది.
తిరుమల లలో A/C తో పనేం ఉంటుంది ఇది మనలో మన మాట అనుకోండి. రూమ్ లో ఎంతమంది ఉండవచ్చు? పైన చెప్పినట్టు 50 నుంచి 1500 ధర లో, ప్రతి రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి. అర్ధమైంది కదా 50 రూపాయల రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి.
6 వరకు ఒక్క రూమ్ లో ఉండవచ్చు. ఒక్కరికి రూమ్ ఇవ్వరు. మనం ఎంతమంది ఉన్నాం అని ఎవరు ప. Alipiristeps అందరం ఒకసారి గోవిందా గోవిందా అంటూ మొదలు పెడదాం. తిరుమల కొండ మెట్లు ఎక్కుతూ, గోవిందా నామం చెప్తూ.
మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ. మనకన్నా వయస్సులో పెద్దవారు కర్ర చేత్తో పట్టుకుని గోవిందా అని మనల్ని దాటుకుని వెళ్తుంటే. ఇంకా కొంచెం సేపు కూర్చుందాం అనుకున్న మనం వయస్సులో పెద్దవారు. సామాన్లు కౌంటర్ లో పెట్టాలని తెలియక రెండు మూడేసి బాగ్ లు పైగా చిన్నపిల్లలను భుజాన వేస్కుని గోవిందా నామం చెప్తూ వారు ఎక్కుతుంటే మనం కూడా, వారితో గోవిందా అంటూ నడక మొదలు పెడతాం. ఇవి అందరికి ఉన్న అనుభవాలే.
మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. మీరు బస్ స్టాండ్ లో ఉన్న ఎం పర్వాలేదు. అలిరిపి మార్గం ద్వారా మనం ఇప్పుడు తిరుమల చేరుకోబోతున్నాం. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు అనే మార్గం కూడా ఉంది. తరువాతి పోస్ట్ లో శ్రీవారి మెట్టు కోసం చూద్దాం. How to reach alipiri?తిరుమల అంటే కొండపైన అని అర్ధం, కొండ క్రింద తిరుపతి అని పిలుస్తాం.
రైల్వే స్టేషన్ నుంచి మనకు ఉచిత శ్రీవారి బస్ లు ఉంటాయి. మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. సరే ఏదోకటి ఎక్కి బయలు దేరుదాం. WELCOME TO HINDU TEMPLES GUIDE.COM, Tours and Travels, Tour Packages, South India Tour Packages, North India Tour Packages, Temple Timings, Surrounding Temples Details, Famous Temples list, Lord Shiva Temples, Lord Vishnu Temples list.
Accommodation Details, Route Map, Temple Festivals. Updated Temple Information. Famous North India & South India Temples.
Temple Videos, Free Devotional E Books, Free Pravachanam Download. Temple Information in Telugu. Top Telugu website, Best devotional website in Telugu, Number one telugu Travel Blog.
. Show more Show less. Srivari Mettu Foot Path Way Tirumala తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.
మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే. ఎలా వెళ్ళాలి? శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి. మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ 'జూ పార్క్ ' మనకు కనిపిస్తుంది. Tirupati zoo park timings: Morning: 8.30 am to Evening: 5.30 pm ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి. ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది.
రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 10/- తీస్కుంటారు. కపిల తీర్ధం వివరాలు కోసం తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది. మీరు ఇక్కడ దిగకండి. తిరుమల వెళ్లేముందు ముందస్తు ప్లానింగ్ ఉంటే మంచిది. ముందుగా అంటే కనీసం 2 నెలల ముందు నుంచి మనం ప్లానింగ్ చేసుకుంటే చక్కగా దర్శనం చేస్కుని ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు. TTD SEVA ONLINE వెబ్సైటు లో Special Enter Darshan, Accommodation, Seva Tickets, Saptagiri Magazine వాటిని ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు.
ఎన్నిరోజులు ముందు రూమ్స్ బుక్ చేసుకోవాలి? TTD Online Accommodation కొరకు ఇప్పుడు 60 days ముందు నుంచి మనం బుక్ చేస్కోవచ్చు. మీరు ముందుగా TTD SEVA ONLINE లో మీరు REGISTER చేస్కుని ఉండాలి. రిజిస్టర్ చేస్కునే ముందు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి అనేగా. 50, 100, 500,600, 1500 రూపాయల రూమ్స్ ని మనం బుక్ చేస్కోవచ్చు. 1500 రూపాయల రూమ్స్ లో A/C ఉంటుంది.
తిరుమల లలో A/C తో పనేం ఉంటుంది ఇది మనలో మన మాట అనుకోండి. రూమ్ లో ఎంతమంది ఉండవచ్చు? పైన చెప్పినట్టు 50 నుంచి 1500 ధర లో, ప్రతి రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి. అర్ధమైంది కదా 50 రూపాయల రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి.
6 వరకు ఒక్క రూమ్ లో ఉండవచ్చు. ఒక్కరికి రూమ్ ఇవ్వరు. మనం ఎంతమంది ఉన్నాం అని ఎవరు ప. Alipiristeps అందరం ఒకసారి గోవిందా గోవిందా అంటూ మొదలు పెడదాం. తిరుమల కొండ మెట్లు ఎక్కుతూ, గోవిందా నామం చెప్తూ.
మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ. మనకన్నా వయస్సులో పెద్దవారు కర్ర చేత్తో పట్టుకుని గోవిందా అని మనల్ని దాటుకుని వెళ్తుంటే. ఇంకా కొంచెం సేపు కూర్చుందాం అనుకున్న మనం వయస్సులో పెద్దవారు. సామాన్లు కౌంటర్ లో పెట్టాలని తెలియక రెండు మూడేసి బాగ్ లు పైగా చిన్నపిల్లలను భుజాన వేస్కుని గోవిందా నామం చెప్తూ వారు ఎక్కుతుంటే మనం కూడా, వారితో గోవిందా అంటూ నడక మొదలు పెడతాం. ఇవి అందరికి ఉన్న అనుభవాలే. మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. మీరు బస్ స్టాండ్ లో ఉన్న ఎం పర్వాలేదు.
అలిరిపి మార్గం ద్వారా మనం ఇప్పుడు తిరుమల చేరుకోబోతున్నాం. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు అనే మార్గం కూడా ఉంది. తరువాతి పోస్ట్ లో శ్రీవారి మెట్టు కోసం చూద్దాం. How to reach alipiri?తిరుమల అంటే కొండపైన అని అర్ధం, కొండ క్రింద తిరుపతి అని పిలుస్తాం. రైల్వే స్టేషన్ నుంచి మనకు ఉచిత శ్రీవారి బస్ లు ఉంటాయి. మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే లోకల్ బస్ లు కూడా ఉన్నాయి.
సరే ఏదోకటి ఎక్కి బయలు దేరుదాం. WELCOME TO HINDU TEMPLES GUIDE.COM, Tours and Travels, Tour Packages, South India Tour Packages, North India Tour Packages, Temple Timings, Surrounding Temples Details, Famous Temples list, Lord Shiva Temples, Lord Vishnu Temples list.
Accommodation Details, Route Map, Temple Festivals. Updated Temple Information. Famous North India & South India Temples. Temple Videos, Free Devotional E Books, Free Pravachanam Download.
Temple Information in Telugu. Top Telugu website, Best devotional website in Telugu, Number one telugu Travel Blog.